ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 24, 2020, 8:45 PM IST

ETV Bharat / state

'మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నారు'

నెల్లూరు జిల్లాలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గూడూరు, వెంకటగిరి, కావలి పట్టణాల్లో పాఠశాల, కళాశాలల విద్యార్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు కస్తూర్భా కళాక్షేత్రంలో సదస్సు నిర్వహించారు. దిశ చట్టంపై ఈ సదస్సులో అవగాహన కల్పించారు. విద్యా, ఉద్యోగాల్లో మహిళలు పురోగతి సాధిస్తున్నారని సంయుక్త కలెక్టర్ వినోద్​కుమార్ పేర్కొన్నారు.

national girl child day celbrations
నెల్లూరులో జాతీయ బాలికల దినోత్సవం

'మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details