ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేటు లెక్చరర్లు టీచర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలోశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రైవేటు కళాశాలల అధ్యాపకులు నిరసన చేపట్టారు కరోనా సమయంలో కుటుంబాలు గడవటం కష్టంగా ఉందన్నారు. ప్రభుత్వమే సాయం చేయాలని నినాదాలు చేశారు.
'కరోనా కాలంలో కుటుంబాలు గడవటం కష్టంగా ఉంది' - నాయుడుపేట news
కరోనా సమయంలో కుటుంబాలు గడవటం కష్టంగా ఉందని వేటు లెక్చరర్లు టీచర్ల ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రాష్ట్ర ప్రైవేటు లెక్చరర్లు టీచర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యాపకులు ఆందోళన చేపట్టారు.
'కరోనా కాలంలో కుటుంబాలు గడవటం కష్టంగా ఉంది'