ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో మంత్రి గౌతమ్​రెడ్డి పర్యటన - nellore district latest news updates

నెల్లూరు జిల్లాలో మంత్రి గౌతంరెడ్డి పర్యటించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని మండలాల్లో కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షించారు.

Minister Gautam Reddy's visit to Nellore district about spread corona virus
నెల్లూరు జిల్లాలో మంత్రి గౌతమ్​రెడ్డి పర్యటన

By

Published : May 31, 2020, 4:33 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కరోనా ప్రభావిత గ్రామాల్లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటించారు. సంగం, ఆత్మకూరు, మర్రిపాడు మండలాల్లోని గ్రామాల్లో కొవిడ్-19 నియంత్రణపై గ్రామస్థులతో చర్చించారు. ఆయా గ్రామాల్లోని పరిస్థితిని, కరోనా నియంత్రణపై అధికారుల చర్యలను పర్యవేక్షించారు.

ABOUT THE AUTHOR

...view details