ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ కలహాలతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కుటుంబ కలహాలతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Breaking News

By

Published : Aug 9, 2020, 9:59 AM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉలవదిబ్బ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన అనీల్ అనే యువకుడు కుటుంబంతో కలిసి నెల్లూరు జిల్లాకు వలస వచ్చాడు. జిల్లాలోని ఆత్మకూరులోని బేకరీ దుకాణంలో పనిచెస్తున్నాడు. కుటుంబ కలహాలతోనే ఉరివెసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటన స్దలానికి చెరుకోని విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details