ఉదయగిరిలో తెల్లరాయి మాయమవుతోంది... - ఉదయగిరిలో అక్రమంగా రవాణా చేస్తోన్న తెల్లరాయి
మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూములను కొల్లగొట్టి తెల్లరాయిని వెలికి తీస్తోంది. అక్రమ రవాణా నిర్విరామంగా కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా... అధికారులు ఎవరూ నోరు మెదపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కొనసాగుతోన్న తెల్లరాయి అక్రమ రవాణాపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
ఉదయగిరిలో అక్రమంగా రవాణా చేస్తోన్న తెల్లరాయి