సోమశిల జలాల విడుదలలో డీఈలు అమ్ముడుపోయారంటూ కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రాత్రికి రాత్రే సోమశిల నుంచి అనధికారికంగా 10 వేల క్యూసెక్కుల నీటిని ఎందుకు వదలాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇరిగేషన్ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులను విధుల నుంచి తొలగించాలన్నారు.
'సోమశిల జలాల విడుదలలో డీఈలు అమ్ముడుపోయారు' - సోమశిల నీరు విడుదలపై వివాదం
రాత్రికి రాత్రే సోమశిల నుంచి అనధికారికంగా 10 వేల క్యూసెక్కుల నీటిని ఎందుకు వదలాల్సి వచ్చిందని కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు.
సోమశిల నీటి విడదలపై కోవూరు ఎమ్మెల్యే