పల్లెల్లో విస్తరిస్తున్న కరోనా... నియంత్రణకు అధికారుల చర్యలు
సెకండ్ వేవ్‌లో పల్లె, పట్నం అనే తేడా లేకుండా కరోనా అన్ని ప్రాంతాలను చుట్టేసింది. కొన్ని జిల్లాల్లో పట్నాల కంటే పల్లెల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ పరీక్షలు మొదలు ఐసోలేషన్, మందుల పంపిణీ, అత్యవసరమైనప్పుడు అంబులెన్స్‌లో తరలించడం వరకు పంచాయతీ అధికారులు తమవంతు చర్యలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యలు చేపట్టిన తీరుపై జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మితో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.
పల్లెల్లో విస్తరిస్తున్న కరోనా