నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో కుండపోత వర్షం కురిసింది. దారులు, వీధులు జలమయమయ్యాయి. చుంచులూరులోని కేతమన్నేరు, సన్నువారిపల్లి వాగు, రాంపల్లిలోని వాగుతో పాటు కాలువలు వర్షపు నీటితో ఉద్ధృతంగా ప్రవహించాయి. రహదారులపై నీరు నిలిచిపోగా.. వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
జిల్లాలో కుండపోత.. పొంగిన వాగులు - heavy rain in nellore district
నెల్లూరు జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ జలమయం కాగా వాగులు పొంగిపొర్లుతున్నాయి.
నెల్లూరు జిల్లాలో వర్షాలుకుండపోత ..పోంగిన వాగులు