నెల్లూరు జిల్లా వెంకటగిరి రైల్వే స్టేషన్లో బొగ్గు లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలులోని ఒక బోగిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు.. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను ఆర్పేశారు.
Fire Accident: వెంకటగిరి వద్ద గూడ్స్ రైలులో పొగలు.. తప్పిన పెను ప్రమాదం - వెంకటగిరి వద్ద గూడ్స్ రైలులో పొగలు
వెంకటగిరి వద్ద గూడ్స్ రైలులో పొగలు
12:37 February 23
గూడ్స్ రైలులో పొగలు
గూడ్స్ రైలు బిట్రగుంట నుంచి కడప జిల్లా ముద్దనూరు వెళుతోంది. కాగా వెంకటగిరి రైల్వే స్టేషన్‌కు రాగానే బోగిలో పొగలను గుర్తించారు. రైల్వే పవర్‌ను నిలుపుదల చేసి మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఇదీ చదవండి
Illegal Transport of Ration: పలుచోట్ల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
Last Updated : Feb 23, 2022, 1:23 PM IST