నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిధిలోని రెడ్‌జోన్ ప్రాంతాల్లోని పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి ప్రతి లబ్దిదారుడికి ఐదు కేజీల బియ్యం, కేజీ శనగలు ఇంటింటికీ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
గురువారం నుంచి రెడ్‌జోన్ ప్రాంతాల్లో నిత్యావసరాలు డోర్‌డెలివరీ - నాయుడుపేట తాజా వార్తలు
నాయుడుపేటలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో గురువారం నుంచి పేదలకు నిత్యావసరాలు పంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి లబ్దిదారునికి 5 కేజీల బియ్యం, కేజీ శనగలు ఇంటింటికి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
రెడ్‌జోన్ ప్రాంతాల్లో నిత్యావసరాలు డోర్‌డెలివరీ