నెల్లూరు జిల్లాలో సచివాలయాల పనితీరును కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. సిబ్బంది పనితీరు. రికార్డుల నిర్వహణ. సిబ్బంది హాజరు వంటి అంశాలపై ఆరా తీశారు. గ్రామాల్లోని ప్రజలకు మంచి సేవలు అందించాలని అధికారులను కోరారు.
సచివాలయాల పనితీరుపై జిల్లా కలెక్టర్ పరిశీలన - నెల్లూరు జిల్లా నేటి వార్తలు
నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల్లో జిల్లా పాలనాధికారి పర్యటించారు. సచివాలయాల పనితీరుపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
సచివాలయాల పనితీరుపై జిల్లా కలెక్టర్ పరిశీలన