నెల్లూరు నగరంలో కొత్త స్లాబ్ విధానాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న 200యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలని కోరుతూ నినాదాలు చేశారు.
విద్యుత్ సంస్కరణ బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఐ నిరసన - నెల్లూరు నగరం
నెల్లూరు జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సంస్కరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ సంస్కరణ బిల్ ను ఉపసంహరించుకోవాలని సీపీఐ నిరసన