ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైకత కళ ద్వారా కరోనాపై అవగాహన - కరోనాపై అవగాహన

కరోనా మహమ్మారి గురించి నెల్లూరుకు చెందిన యువకుడు వినూత్నంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. శాండ్ ఆర్ట్ ద్వారా బొమ్మలు గీసి మహమ్మారిని తరిమికొట్టాలని సూచిస్తున్నారు.

శాండ్ ఆర్ట్ ​ద్వారా కరోనాపై అవగాహన
శాండ్ ఆర్ట్ ​ద్వారా కరోనాపై అవగాహన

By

Published : Apr 28, 2020, 8:40 AM IST

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక్కో రంగంవారు ఒక్కో విధంగా ప్రయత్నిస్తున్నారు. కొందరు చిత్రాలతో అవగహన కల్పిస్తుండగా…మరికొందరు పాటలు, నృత్యాలతో మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన సనత్ పేరెన్నిఇసుకతో బొమ్మలు అవగాహన కల్పిస్తున్నారు. కరోనాపై పోరులో పారిశుద్ద్య సిబ్బంది అందిస్తున్న సేవలను బొమ్మల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. వారు మన కోసం నిత్యం శ్రమిస్తున్నారని.. సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఇళ్ళలోనే ఉండాలని కోరుతూ చిత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details