ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నెల్లూరులో న్యాయవాదిపై దాడి.. ఆస్తి వివాదమే కారణమన్న బాధితుడు

By

Published : Feb 19, 2021, 1:05 PM IST

నెల్లూరులో.. ఓ న్యాయవాదిపై దాడి జరిగింది. ఆస్తి వివాదాలే ఈ దాడికి కారణమని బాధితుడు చెప్పాడు.

attack on a lawyer in nellore district
నెల్లూరులో న్యాయవాదిపై దాడి

నెల్లూరులో ఓ న్యాయవాదిపై దాడి జరిగింది. నగరంలోని బాలాజీ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న న్యాయవాది రమేశ్.. తన ఇంటి వద్ద ఉండగా కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. క్షతగాత్రుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంత కాలంగా తమ అన్నదమ్ముల మధ్య నెలకొన్న ఆస్తి వివాదాలతోనే ఈ దాడి జరిగిందని రమేశ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details