ఈతకు వెళ్లి యువకుడు మృతి
ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈతకు వెళ్లి యువకుడు మృతి
కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో విషాదం జరిగింది. కర్నూలు జిల్లా గిద్దలూరుకు చెందిన యువకుడు బ్రహ్మంసాగర్ జలాశయంలోకి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.