ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్ని అడ్డంకులున్నా రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం..

కర్నూలు రాజధానిగా చేస్తే.. అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే జగన్మోహన్​ రెడ్డి లక్ష్యమన్నారు.

ycp mla kaatasani ramireddy
బనగానపల్లెలో వైకాపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

By

Published : Feb 4, 2020, 2:29 PM IST

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలు జిల్లా బనగానపల్లెలో వైకాపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే.. తెదేపా నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

బనగానపల్లెలో వైకాపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details