ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పు చేశానని రుజువు చేస్తే రాజీనామ చేస్తా: ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్

తనపై వచ్చిన తప్పుడు ప్రచారాన్ని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్ అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

By

Published : Apr 21, 2020, 1:45 PM IST

Will resign if proved wrong: MLA Hafiz Khan
తప్పు చేశానని రుజువు చేస్తే రాజీనామ చేస్తా: ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

తనపై వచ్చిన తప్పడు ప్రచారాన్ని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్ అన్నారు. కేఎం ఆస్పత్రిని తానే నిర్వహంచినట్లు, తమ సామాజికవర్గానికి చెందిన వారిని క్వారంటైన్​కు పంపకుండా అడ్డుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని వాటిని రుజువు చేస్తే ఉరిశిక్షకైనా సిద్దమని ఎమ్మెల్యే తెలిపారు. ఈఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:కర్నూలులో కరోనాకి మరొకరు బలి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details