కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు వైద్యశాల సమీపంలో జాతీయ రహదారిపై రెండు కంటైనర్లు... లారీలు.. ఒక బొలెరో వాహనం బోల్తా పడ్డాయి. ఉన్నట్టుండి వీచిన గాలుల ధాటికి రహదారి పక్కనున్న బోర్డులు విరిగిపడ్డాయి. రహదారిపై వెళ్తున్న రెండు లారీలు ఒక బొలెరో వాహనం రహదారి మధ్యలో డివైడర్‌పై బోల్తా పడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
ఈదురుగాలుల ధాటికి వాహనాలు బోల్తా - kurnool
కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు జాతీయ రహదారిపై వాహనాలు బోల్తాపడ్డాయి.
వాహనాలు బోల్తా