వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కర్నూలులోని మహానందీశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం జరిగింది. పెద్దఎత్తున భక్తులు హాజరైన ఈ యాగంలో కోనేరు లోని పవిత్రజలాలతో స్వామికి అభిషేకం చేశారు. భారీగా తరలి వచ్చిన భక్త జనానికి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.
మహానందిలో ఘనంగా వరుణయాగం
మహానందిలో వరుణ యాగం నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
varunayagam conducted in mahanandhi temple at karnool district