కర్నూలు జిల్లా సిరివెళ్ల వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ రహదారిపై ప్రమాదం... ఇద్దరు యువకులు దుర్మరణం - కర్నూలు జిల్లా సిరివెళ్ల వద్ద జాతీయ రహదారి
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. సిరివెళ్ల వద్ద రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇద్దరు యువకులు దుర్మరణం