ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు ముద్దలు దొరకాలంటే...ఆ ముగ్గురు రోడ్డెక్కాల్సిందే - నంద్యాలలో ముగ్గురు యాచకులు

నోటికి మూడు ముద్దలు దొరకాలంటే... ఆ ముగ్గురు రోడ్డు మీదకి వెళ్లాల్సిందే.. ! జానెడు పొట్టను నింపుకోవడానికి ఒంట్లోని శక్తినంతా దారపోసి... రోడ్డుపై దొర్లుతూ భిక్షాటన చేస్తున్న కాళ్లులేని ఓ యాచకుడు, వీల్​చైర్​లో వృద్ధురాలిని తీసుకునిపోయే ఓ నిర్భాగ్యుడు. వీరి బతుకు పోరాటం కంటతడి పెట్టిస్తోంది.

three beggers at nandyala
నంద్యాలలో ముగ్గురు యాచకులు

By

Published : Aug 16, 2020, 3:14 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో దయనీయ ఘటన కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. ముగ్గురు యాచకుల్లో కాళ్లు లేని ఒకరు రోడ్డుపై దొర్లుతూ వెళుతుంటే.. వెనుక ఓ వృద్ధురాలిని చక్రాల కుర్చీలో మరొకరు తీసుకుని వెళ్లే దృశ్యం హృదయాన్ని ద్రవింపజేస్తోంది. పొట్టకూటి కోసం వారు చేస్తున్న భిక్షాటన తీవ్ర వేదనకు గురి చేస్తోంది. రోజు ఇలాగే వెళుతూ..దుర్భరమైన జీవితం గడుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details