ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైనవారిని శిక్షించాలి

సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. నంద్యాలలో సలాం న్యాయ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ చేసి న్యాయం చేయాలని గాంధీ చౌక్​ వద్ద ధర్నా నిర్వహించారు.

గాంధీచౌక్​లో సలామ్ న్యాయ పోరాట కమిటీ ధర్నా
గాంధీచౌక్​లో సలామ్ న్యాయ పోరాట కమిటీ ధర్నా

By

Published : Nov 13, 2020, 6:36 PM IST


అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని నంద్యాల గాంధీచౌక్​లో.. సలాం న్యాయ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్​కు మంజూరైన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ... నంద్యాల జిల్లా సెషన్స్​ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఘటనపై ప్రభుత్వం త్వరగా న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చదవండి
అగ్నిమాపక అధికారుల ఘర్షణ.. ఒకరు సస్పెండ్

ABOUT THE AUTHOR

...view details