మంత్రాలయం వద్ద తుంగభద్ర నది పరవళ్లను పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు పరిశీలించారు. కర్నూలు జిల్లాలో ఆగస్టు 14 నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరంలాగే నది ప్రవహిస్తుందని.. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్వామి తెలిపారు.
నది పరవళ్లను పరిశీలించిన పీఠాధిపతి
కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నది పరవళ్లను పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు పరిశీలించారు.
నది పరవళ్లను పరిశీలించిన పీఠాధిపతి