కర్నూలు నగర సమీపంలోని జగన్నాథ గట్టు పక్కనున్న గృహ సముదాయాలను సీపీఎం నేతల బృందం పరిశీలించింది. కరోనా పరిస్థితుల్లో పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థితులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహాలను వెంటనే లబ్దిదారులకు కేటాయించాలని వారు కోరారు. అసంపూర్తిగా ఉన్న గృహాలను నిర్మించాలని కోరారు.
'పూర్తైన ఇళ్లు లబ్ధిదారులకు అందించండి' - cpm enquires about house sites in kurnool
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహ సముదాయాలను లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని సీపీఎం నాయకులు కర్నూలులో డిమాండ్ చేశారు.
పూర్తైన ఇళ్లను కేటాయించండి