కర్నూలు జిల్లా డోన్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని కొట్టిన ఉపధ్యాయుడిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఘటన జరిగి ఐదురోజులు అవుతున్నా.. ఉపాధ్యాయుడు శివప్రసాద్పై చర్యలు తీసుకోకపోవటం సరికాదని విద్యార్థి సంఘాల నేతలు అన్నారు.
"ఆ ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలి" - dhone
విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా డోన్‌లో విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు.
విద్యార్థి సంఘాలు