శ్రీశైలం దేవస్థానం ఈవో కేఎస్ రామారావు బదిలీ
శ్రీశైలం దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు బదిలీ
20:25 August 25
srisailm eo transfer-taza- breaking
శ్రీశైలం దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు బదిలీ అయ్యారు. అయన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అగస్టులో శ్రీశైలం దేవస్థానం ఈవో గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కె.ఎస్ రామారావు రెండేళ్ల పాటు విధులు నిర్వహించారు.
ఇదీ చదవండి:
సీఎంతో సెంచురీ ప్ల్లై బోర్టు ఇండియా సంస్థ సీఎండీ భేటీ... ఎందుకంటే..!
Last Updated : Aug 25, 2021, 9:44 PM IST