ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగి మృతిచెందాడని బంధువుల ఆందోళన

కర్నూలు జిల్లా ఆదోనిలో రాజప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే రాజప్ప చనిపోయాడని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు.

ఆందోళన

By

Published : Jul 1, 2019, 2:13 AM IST

కర్నూలు జిల్లా ఆదోని లో రాజప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో రాజప్ప మృతిచెందాడని ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన చేశారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు డాక్టర్లు ఎవరు లేకుండా..... టీ విరామం కోసం అరగంట పాటు బయటికి వెళ్లారని....అత్యవసర చికిత్స జరగక పోవడంతో మృతి చెందాడని బంధులు తెలిపారు.

డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగి మృతిచెందాడని బంధువుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details