ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో మూతపడ్డ రైల్ల్వేగేటు - ఆదోని

కర్నూలు జిల్లా ఆదోనిలో నల్లగేటు వద్ద రైల్వే గేటును శాశ్వతంగా మూసివేసేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పనులను ఆదివారం రాత్రి నుంచే ప్రారంభించారు.

రైల్వే గేటు మూసివేసేందుకు జరుగుతున్న పనులు

By

Published : Jul 29, 2019, 7:16 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో నల్ల గేటు వద్ద రైల్వే గేటు శాశ్వతంగా మూసివేసేందుకు 30 మంది కార్మికులతో పని ప్రారంభించారు. గేటు నుంచి రాకపోకలను నిషేధిస్తూ మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా 2 మార్గాలు ఉన్నాయని చెప్పారు. గేటు మూసి వేయటం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చని డీఈ హితీష్ కుమార్ అన్నారు.

రైల్వే గేటు మూసివేసేందుకు జరుగుతున్న పనులు

ABOUT THE AUTHOR

...view details