ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గూడ్స్ రైలులో మంటలు... తప్పిన ప్రమాదం - Kurnool district

కర్నూలు జిల్లా ఆదోని రైల్వే స్టేషన్​లో గూడ్స్ రైలులో పొగలు రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తతో ప్రమాదం తప్పింది. అనంతరం అగ్నిమాపక సిబ్బంది పొగలను అదుపులోకి తెచ్చారు.

Railway alarm threatened with smoke on goods train at Adoni railway station in Kurnool district

By

Published : Jul 28, 2019, 12:57 PM IST

గూడ్స్ రైలుకు తప్పిన ప్రమాదం...

ఆదోని రైల్వే స్టేషన్​లో బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలుకు ప్రమాదం తప్పింది. రైలులో అకస్మాత్తుగా పొగలు రావడంతో రైల్వే గన్ మాన్ అప్రమత్తం అయ్యారు. దీంతో రైలు నిలిచిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వెంటనే పొగలను అదుపు చేశారు.

ABOUT THE AUTHOR

...view details