పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కర్నూలులో నిరసనలు కొనసాగుతున్నాయి.. వామపక్షాల ఆధ్వర్యంలో నగరంలోని పలు కూడళ్లలో ముస్లింలు మానవహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కర్నూలులో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్నూలులో ముస్లింలు మానవహారం ఏర్పాటు చేసి సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కర్నూలులో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు
ఇదీ చదవండి.. కరోనాకు భారతీయుడు బలి- మలేసియాలో మృతదేహం