ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్ట్రెచర్​పై తెదేపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం - mantralayam

కర్నూలు జిల్లా మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి స్ట్రెచర్‌పై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత నెలలో వైకాపా నాయకుల దాడిలో గాయపడిన ఆయన చికిత్స పొందుతూనే ప్రజల ముందుకొచ్చారు.

స్ట్రెచర్​పై తెదేపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం

By

Published : Apr 4, 2019, 6:45 PM IST

స్ట్రెచర్​పై తెదేపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం
కర్నూలు జిల్లా మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా నాయకుల దాడిలో గాయపడిన తిక్కారెడ్డి... ఓ వైపు చికిత్స పొందుతూనే ఓట్లు అభ్యర్థించారు.స్ట్రెచర్‌పై నుంచే ప్రచారం చేశారు.నియోజక వర్గ ఇన్​ఛార్జీగా ఉంటూ అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. ఒక్కసారిఅవకాశమిచ్చి గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details