కర్నూలు జిల్లాలో అక్రమ మద్యం రవాణా, నాటుసారా కేంద్రాలపై పోలీసుల దాడులు జరుపుతున్నారు. జిల్లావ్యాప్తంగా నేడు మద్యం అక్రమ రవాణాపై 39 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో 31 మందిని అరెస్టు చేయగా... 13 వాహనాలు సీజ్ చేశారు. 240 లీటర్ల నాటుసారాతో పాటు 3,411మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు జిల్లావ్యాప్తంగా పోలీసుల దాడులు - కర్నూలు జిల్లాలో మద్యం పట్టివేత తాజా వార్తలు
కర్నూలు జిల్లాలో నాటుసారా కేంద్రాలు, అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ప్రాంతాలలో పోలీసులు దాడులు నిర్వహించారు. 3, 411మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలీసుల దాడులు