ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో డ్రైవర్‌పై పోలీస్‌ కానిస్టేబుల్ దాడి...! - police

కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ ఆటో డ్రైవర్‌ను పోలీస్ చితకబాదాడు. కానాల గ్రామానికి చెందిన అశోక్ ఆటో నడుపుతూ వెళ్తుండగా నూనెపల్లె వద్ద కానిస్టేబుల్ అపమన్నాడు. ఇంట్లో ఫంక్షన్ ఉన్న కారణంగా ఆపకుండా వెళ్లిన ఆటో డ్రైవర్‌ను పోలీసు కర్రతో కొట్టాడు. ఈ దాడిలో గాయపడ్డ అశోక్ నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆటో డ్రైవర్‌పై పోలీసులు దాడి...!

By

Published : Jul 3, 2019, 7:51 AM IST

.

ఆటో డ్రైవర్‌పై పోలీస్‌ కానిస్టేబుల్ దాడి...!

ABOUT THE AUTHOR

...view details