కర్నూలు జిల్లా నంద్యాలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్ఈబీ పోలీసులు అరెస్టు చేశారు. రామానుజులు, ఖాజా అనే వ్యక్తులు ఎలాంటి రశీదులు లేకుండా ఇసుకను విక్రయిస్తున్నారు. వీరి వద్ద నుంచి ట్రాక్టరు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా ఇసుక తరలింపు.. ఇద్దరు అరెస్టు - sand mining news in kurnool
కర్నూలు జిల్లా నంద్యాలలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ట్రాక్టరును స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తోన్న ఇద్దరి అరెస్టు