కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ ఆదివారం వేరుశనగ దిగుబడులతో కళకళలాడింది. మార్కెట్కు 9,817 బస్తాల వేరుశనగను రైతులు తీసుకొచ్చారు. క్వింటాకు గరిష్ఠంగా రూ.6,261.. కనిష్ఠంగా రూ.3,220కు వ్యాపారులు కొనుగోలు చేశారు. కాయలు నాణ్యతగా లేవని.. క్వింటాకు నాలుగు వేల రూపాయలలోపు కొనుగోలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్కు పోటెత్తిన వేరుశనగ - news updates of emmiganoru agriculture market
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్కు వేరుశనగ పోటెత్తింది. సమీప గ్రామాల నుంచి 9,817 బస్తాల్లో వేరుశనగను రైతులు తీసుకొచ్చారు.
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్కు పోటెత్తిన వేరుశనగ