నంద్యాలలో కొనసాగుతున్న పసుపు కొనుగోళ్లు
కర్నూలు జిల్లా నంద్యాలలో పసుపు కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 80 వేల క్వింటాళ్ల పసుపు కొనుగోలు లక్ష్యానికి... మూడు వేల మంది రైతుల నుంచి 51,260 టన్నులు కొనుగోలు చేశారు.
నంద్యాలలో కొనసాగుతోన్న పసుపు కొనుగోళ్లు
కర్నూలు జిల్లా నంద్యాలలో పసుపు కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. నంద్యాల కేంద్రంలో ఇంతవరకు 1300 మంది రైతుల నుంచి 42 వేల క్వింటాళ్ల పసుపును కొనుగోలు చేశారు. మరో 500 మంది పైగా రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 80 వేల క్వింటాళ్ల పసుపు కొనుగోలు లక్ష్యానికి... మూడు వేల మంది రైతుల నుంచి 51,260 టన్నుల కొనుగోలు చేశారు.