నంద్యాల కాలువలకు రెండురోజుల్లో నీరు
శ్రీశైలం జలాశయం నుంచి వచ్చిన నీటిని నంద్యాల ప్రాంత కాలువలకు వదిలేందుకు కృషి చేస్తామని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు.
nandyala_mla_spoke_about_water
నంద్యాలకు నీటి సరఫరా విషయం ముఖ్యమంత్రితో మాట్లాడతానని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. రెండురోజుల్లో నీటిని విడుదల చేయిస్తామని వెల్లడించారు. అనంతరం కర్నూలు జిల్లా నంద్యాల టౌన్ హాల్లో గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలు అందచేశారు.