కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఈద్గా మసీదు నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ఈ ర్యాలీ సాగింది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ముస్లింలు వందల ఏళ్ల నుంచి దేశంలోనే ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆళ్లగడ్డలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ - muslim unions dharna news in kurnool district
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆళ్లగడ్డలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ