ETV Bharat / state

'బిల్లు రద్దు చేయకుంటే ఉద్యమం మరింత ఉద్ధృతం'

author img

By

Published : Dec 23, 2019, 6:27 PM IST

పౌరుసత్వ సవరణ బిల్లు రద్దు చేయాలంటూ ముస్లిం ఐక్య వేదిక తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ర్యాలీ చేపట్టారు.

Muslims rally against nrc bill in anaparthi
పౌరుసత్వ బిల్లుకు నిరసనగా ర్యాలీ
పౌరుసత్వ బిల్లుకు నిరసనగా ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేపట్టిన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందంటూ నినాదాలు చేశారు. ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో అనపర్తి గాంధీబొమ్మ నుంచి దేవీచౌక్ చేరుకొని మానవహారం నిర్వహించారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని తహసీల్దారు వేదవల్లికి వినతి పత్రం అందజేశారు. ఎన్​ఆర్సీ, క్యాబ్ బిల్లులను ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ముస్లిం నాయకులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'కాతేరు'ను ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయాలి

Intro:AP_RJY_81_23_MUSLIMS_RALLY_AVB_AP10107

()కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యంగా సూత్రాలకు విరుద్ధంగా ఉందంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లో ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యం లో నిరసన ర్యాలీ చేపట్టారు. అనపర్తి గాంధీబొమ్మ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా దేవిచౌక్ చేరుకొని బిల్లును వ్యతిరేకిస్తూ మానవహారం నిర్వహించారు. తిరిగి అక్కడనుంచి నినాదాలు చేసుకుంటూ రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని తహశీల్ధారు వేదవల్లి కి వినతి పత్రం అందజేశారు.
రాజ్యాంగానికి విరుద్ధంగా బిల్లు ఉందని వెంటనే బిల్లు ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు..

బైట్1,బైట్2: ముస్లిం ఐక్య వేదిక సభ్యుడు

Body:AP_RJY_81_23_MUSLIMS_RALLY_AVB_AP10107

Conclusion:AP_RJY_81_23_MUSLIMS_RALLY_AVB_AP10107

వాయిస్ ఓవర్ ఫైల్ పంపించాను పరిశీలించగలరు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.