ఎమ్మిగనూరులో మెప్మా బజార్ ప్రారంభం - mepma bazar
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మెప్మా బజారును ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి ప్రారంభించారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు.
mepma-bazar
.