కర్నూలు జిల్లాలో కరోనా రోగుల పరిస్థితి దారుణంగా మారింది. కరోనా బాధితులను ఆసుపత్రికి తరలిచేందుకు... అంబులెన్సులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అందులో పట్టనంత మందిని ఎక్కిస్తున్నారు. బనగానపల్లె మండలం కైప, అప్పలాపురం, టంగుటూరు గ్రామాలలో కొందరికి కరోనా నిర్ధరణ అయ్యింది. వీరిని తరలించేందుకు అంబులెన్స్ వచ్చింది. ఎక్కేందుకు స్థలం లేకపోయినా... అందులోనే ఎక్కించి తీసుకువెళ్లారు. నంద్యాల శాంతిరాం కోవిడ్ ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్సు దృశ్యాలు... ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కరోనా రోగుల అంబులెన్స్... ఎంతమంది ఎక్కడానికైనా ఉంది లైసెన్స్ - ఆంబులెన్సులో కరోనా బాధితులు
కర్నూలు జిల్లాలో కరోనా రోగుల పరిస్థితి దారుణంగా మారింది. కరోనా బాధితులను ఆసుపత్రికి తరలిచేందుకు... అంబులెన్సులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అందులో పట్టనంత మందిని ఎక్కిస్తున్నారు.
ఆంబులెన్సులో ఎక్కువ మంది ఉన్న దృశ్యాలు