కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. తాజాగా 40 మందికి పాజిటివ్ రాగా..ఇప్పటి వరకూ నమోదైన వైరస్ బాధితుల సంఖ్య 59,508 కు చేరింది. మొత్తం 58,649 మంది మహమ్మారిని జయించగా..మరో 377 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్ కారణంగా మొత్తం 482 మంది మృతిచెందగా.. కొత్తగా జిల్లాలో ఎవ్వరూ మరణించలేదని వైద్యాధికారులు తెలిపారు.
కర్నూలులో తగ్గుతున్న మహమ్మారి బాధితుల సంఖ్య - కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం
కర్నూలులో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 40 మందికి వైరస్ నిర్దరణ అయ్యిందని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఎవరూ మృతిచెందలేదని తెలిపారు.
కర్నూలులో తగ్గుతున్న మహమ్మారి