కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కర్నూలు జిల్లాలోని ఆదోని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 20 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రూ.2 లక్షల విలువైన కర్ణాటక మద్యం స్వాధీనం
కర్ణాటక మద్యాన్ని అక్రమంగా అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదోని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 లక్షలు రూపాయలు విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
20 మద్యం బాక్సుల కర్ణాటక మద్యం స్వాధీనం