సేవా కార్యక్రమాలు చేయడంలో జనసేన కార్యకర్తలు ముందుంటారని.. కర్నూలు జిల్లా జనసేన నాయకుడు సురేష్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని బ్లడ్ బ్యాంక్లో పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు.
కర్నూలులో జనసేన కార్యకర్తల రక్తదాన శిబిరం - kurnool news updates
కర్నూలులో జనసేన కార్యకర్తలు రక్తదాన శిబిరం నిర్వహించారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.
కర్నూలులో జనసేన కార్యకర్తల రక్తదాన శిబిరం