కర్నూలు జిల్లా అదనపు ఎస్పీగా ఐపీఎస్ అధికారిణి దీపిక బాధ్యతలు స్వీకరించారు. ఆమెను జిల్లా ఎస్పీ అభినందించారు. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడమే తన ముందున్న తక్షణ కర్తవ్యమని దీపిక చెప్పారు. పోలీసు యంత్రాంగం కలిసికట్టుగా పనిచేస్తుందన్నారు. అలాగే ఇప్పటివరకూ కర్నూలు అదనపు ఎస్పీగా విధులు నిర్వహించిన ఆంజనేయులు ఓఎస్డీగా బాధ్యతలు అందుకున్నారు.
కర్నూలు అదనపు ఎస్పీగా దీపిక.. ఓఎస్డీగా ఆంజనేయులు - sp
కర్నూలు జిల్లా అదనపు ఎస్పీగా ఐపీఎస్ అధికారిణి దీపిక.. ఓఎస్డీగా ఆంజనేయలు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు.
కర్నూలు అదనపు ఎస్పీగా దీపిక.. ఓఎస్డీగా ఆంజనేయులు..