ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదోనిలో సినిమా థియేటర్ల తనిఖీలు

కర్నూలు జిల్లా ఆదోనిలోని సినిమా థియేటర్లను స్థానిక ఆర్డీవో తనిఖీ చేశారు. క్యాంటీన్​లో శుభ్రత పాటించాలని సూచించారు. అధిక ధరలకు సినిమా టిక్కెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Inspections of movie theaters in Adoni
ఆదోనిలో సినిమా థియేటర్ల తనిఖీలు

By

Published : Mar 19, 2020, 8:17 AM IST

ఆదోనిలో సినిమా థియేటర్ల తనిఖీలు

కర్నూలు జిల్లా ఆదోనిలో సినిమా థియేటర్లను ఆర్డీవో బాల గణేశయ్య తనిఖీ చేశారు. సినిమా క్యాంటీన్లలో నాణ్యమైన వస్తువులు విక్రయించాలని, శుభ్రత పాటించాలి యజమానులకు . అధిక ధరలకు సినిమా టిక్కెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. థియేటర్లో వాహనాల పార్కింగ్​కు రూ. 20 వసూలు చేస్తున్నారని తమకు సమాచారం ఉందని, మరోసారి ఫిర్యాదులు వస్తే సినిమా హాళ్లను సీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details