Husband pours petrol on wife: కర్నూలు జిల్లాలో దారుణం.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
19:35 February 01
మహిళ పరిస్థితి విషమం
కర్నూలు జిల్లా బనగానిపల్లె మండలం జోలాపురంలో దారుణం జరిగింది. గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో.. కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:
Petrol Attack on Sister: ఆస్తి కోసం.. అక్కపై పెట్రోలు పోసి నిప్పంటించిన చెల్లెలు
Last Updated : Feb 1, 2022, 8:27 PM IST