ఇదీ చూడండి:
భార్య గొంతు కోసి చంపిన భర్త.. కుటుంబ కలహాలే కారణమా..?
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలో దారుణం జరిగింది. నరసింహారెడ్డి అనే వ్యక్తి తన భార్యను గొంతు కోసి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణంగా భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో భార్యగొంతు కోసి చంపిన భర్త