ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యానికి డబ్బులివ్వలేదని భార్యపై కత్తితో దాడి - నంద్యాలలో మహిళపై భర్త దాడి

కర్నూలు జిల్లా నంద్యాలలో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యపై ఓ వ్యక్తి దాడి చేశాడు. తలపై కత్తితో కొట్టాడు. ఆ మహిళను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.

husband attack on wife at karnool district
మద్యానికి డబ్బులివ్వలేదని భార్యపై కత్తితో దాడి

By

Published : Jul 20, 2020, 12:24 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యపై దాడి చేశాడు. నరసింహులు అనే వ్యక్తి మద్యానికి డబ్బులు ఇవ్వమని భార్యాను అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కత్తితో తలపై కొట్టాడు. ఆ మహిళకు తలపై, ముఖం మీద గాయాలయ్యాయి. ఆ మహిళను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details