ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవ్వగా,రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

Heavy rain in Kurnool district.

By

Published : Oct 11, 2019, 1:10 PM IST

Updated : Oct 11, 2019, 1:36 PM IST

కర్నూలు జిల్లాలో భారీ వర్షం ..లోతట్టు ప్రాంతాలు జలమయం.

కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి.హాలహర్వి,కౌతాళం,పెద్దకడబూరు,ఆస్పరి,ఎమ్మిగనూరు,ఆదోని,హొలగుంద,మంత్రాలయం,దేవనకొండ,చిప్పగిరి,అవుకు మండలాల్లో భారీ వర్షం కురిసింది.ఆదోని పట్టణంలోని శంకర్ నగర్ లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది.హాలహర్విలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో నిట్రవట్టి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.చాగలమర్రి మండలంలో భారీ వర్షాలకు5వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

Last Updated : Oct 11, 2019, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details